ఏలినవార మా మీద దయచూపండి
క్రిస్తువ మా మీద దయచూపండి
ఏలినవార మా మీద దయచూపండి
క్రిస్తువ మా ప్రార్దన ఆలకించండి
క్రిస్తువ మా ప్రార్దన విననవదరించండి
మా మీద దయగానుందండి స్వామి
పరలోకమందున్న తండ్రిఐయిన సర్వేశ్వర
లోకమను రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర
పవిత్రాత్మ సర్వేశ్వర
త్రిత్వేక సర్వేశ్వర
మా కొరకు వేడుకోనండి
నిష్కలంక సహాయమత
పవిత్రత్మచే రుపుదిద్దబడి నడిపింపబడిన డాన్ బోస్కోగార
మరియమాత పాటశాలలో తర్ఫిడుపోదిన డాన్ బోస్కోగార
ఎల్లవేళలా క్రీస్తు మార్గములో నడిచిన డాన్ బోస్కోగార
దైవప్రేమను యువకులకు చూపించిన డాన్ బోస్కోగార
నిత్య సహాయమత అపోస్తులుడైన డాన్ బోస్కోగారా
సహాయమత యడల భక్తిని పెంపోదించిన డాన్ బోస్కోగారా
తిరుసభ ప్రేమికుడైన డాన్ బోస్కోగారా
ఎల్లపుడు పాపుగార్ల పట్ల సక్యత చూపిన డాన్ బోస్కోగారా
సలేసియన్, మరియమాత పుత్రికల మరియు సహాయకులసబాను స్థాపించిన డాన్ బోస్కోగారా
సలేసియన్ కుటుబమునకు ఆదర్శప్రాయమైన డాన్ బోస్కోగారా
యువకుల తండ్రి మరియు గురువైన డాన్ బోస్కోగారా
పేదయువకుల స్నేహితుడవైన డాన్ బోస్కోగారా
కార్మికయువకులను విముక్తిచేసిన డాన్ బోస్కోగారా
యువకులకు మంచికాపరివైన డాన్ బోస్కోగారా
వేదవ్యపకులకు స్పుర్తిదాతైన డాన్ బోస్కోగారా
యువకులకు పునీత మార్గాన్ని చూపించి, పునితులుగా తీర్చిదిద్దిన డాన్ బోస్కోగారా
అతిత పునితుడవైన డాన్ బోస్కోగారా
కష్టానికి మరియు కరుణకు మారుపేరైన పునీత డాన్ బోస్కోగారా
ప్రార్ధనకు మరియు దైవఐక్యతకు మారుపేరైన పునీత డాన్ బోస్కోగారా
విద్యావేత్తలకు మరియు ఉపదేశకులకు ఉధహరనైయిన పునీత డాన్ బోస్కోగారా
ఆత్మీయ గురువులకు మరియు విద్యపకులకు ఆదర్శప్రాయమైన పునీత డాన్ బోస్కోగారా
మతసబ స్థాపకులకు స్పుర్తిదాతైన పునీత డాన్ బోస్కోగారా
పరిశుద్ద ప్రేమకు నిలయమైన పునీత డాన్ బోస్కోగారా
ఉలాస ఉత్సాహమునకు నిలయమైన పునీత డాన్ బోస్కోగారా
ప్రేమ మరియు దయ గుణములకు చిహ్నమైన పునీత డాన్ బోస్కోగారా
ద్రుదవిస్వసము మరియు ఆసబవం కలిగిన పునీత డాన్ బోస్కోగారా
పేద మరియు వినయశిలుడైన పునీత డాన్ బోస్కోగారా
మంచితనమునకు మారుపేరైన పునీత డాన్ బోస్కోగారా
కృప మరియు కృషి సమిష్టితో నిండిన డాన్ బోస్కోగారా
అత్యంత మానవత్వముతో నిండిన పవన డాన్ బోస్కోగారా
ఎల్లవేళలా కాలమునకు అనుగుణముగా నడుచుకోనిన డాన్ బోస్కోగారా
దేవునిరాజ్యము కొరకు ఎల్లవేళలా కృషి సల్పిన డాన్ బోస్కోగారా
ద్యనమును ఎల్లపుడు సేవలో కలిపినా డాన్ బోస్కోగారా
అద్భుతకర్యాలు చేసిన పునీత డాన్ బోస్కోగారా
దేవునియందు గొప్ప విశ్వాసము కలిగిన డాన్ బోస్కోగారా
యువకుల ఆత్మల రాక్షనయండు ఆసక్తి చూపిన డాన్ బోస్కోగారా
యువకులపట్ల అపారమైన ప్రేమతో రగిలింపబడిన డాన్ బోస్కోగారా
ప్రసార సదనాములతో ప్రజలవద్దకు దేవుడిని తిసుకువచిన డాన్ బోస్కోగారా
యువకులకు సర్వస్వమును త్యాగముచేసిన డాన్ బోస్కోగారా
కలలను దేవుని మహిమతో నిజముచేసిన డాన్ బోస్కోగారా
సమయ సందర్బాలలో సరైన నిర్ణయాలతో ముందుకు నడిచిన డాన్ బోస్కోగారా
దేవుని సేవకుడైన డాన్ బోస్కోగారా
ప్రార్దిచుదము:
ఓ దేవ! పునీత డాన్ బోస్కోగారిని యువకుల తండ్రిగా మరియు ప్రేమికునిగా
ప్రసాదించినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. డాన్ బోస్కోగారిల
యువకులకు
ఎల్లపుడు అందుబాటులో ఉండి, వారిని దివ్యసప్రసదము మరియు పప్సంకిర్థానము
అను దేవద్రవ్యనుమనముల ద్వారా క్రిస్తుప్రబువాద్దకి నడిపించిడం, వారిలో
దేవమాత మీద భక్తిని పెంపోదించే బాగ్యాన్ని ప్రసాదించండి. అదే విదముగా
మేము డాన్ బోస్కోగారి బాటలో నడచి ఆ పునితుడిలగా మా జీవితాన్ని తోటివారికి
ముక్యుఅముగా యువకులకు సేవచేసే అదృష్టన్న్ని ప్రసాదించమని మా నాదుడైన
క్రిస్తుద్వార ఈ మనవి చేయుచునము. ఆమెన్
No comments:
Post a Comment